డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (16:31 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె - ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోనావ్లా, శిలాతనే అనే గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఒకటి కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. 
 
పూణె నుంచి ముంబైకి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు అవతలి భాగంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments