భర్త ముందే అత్యాచారం.. నిందితులకు చనిపోయేవరకు జైలు శిక్ష.. కోర్టు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (11:04 IST)
దేశంలో కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. గత రాజస్థా‌న్‌లో జరిగిన అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కట్టుకున్న భర్త ముందే కొంతమంది దారుణంగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ కోర్టు నిందితులకు దారుణ శిక్ష విధించింది. 
 
ఏకంగా భర్తముందే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు చనిపోయే వరకూ జైలు శిక్ష అనుభవించాలంటూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు రేప్‌ని వీడియో తీసిన వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నిందితులు పై కోర్టుకు వెళ్లి శిక్ష తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం