Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. 2.5 లక్షల మంది మృతి.. ఆక్సిజన్ థెరపీ వర్కౌటైంది..

Webdunia
శనివారం, 9 మే 2020 (14:40 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే నలభై లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకింది. వీరిలో దాదాపు పన్నెండు లక్షల మందికిపైగా కోలుకోగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వైద్యులు అనేక రకాలుగా చికిత్స అందిస్తూ.. కరోనా బాధితుల ప్రాణాలను రక్షిస్తున్నారు. 
 
తాజాగా.. భోపాల్ వైద్యులు ఆక్సిజన్ థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించి.. 396 మందిని రక్షించారు. కరోనా బారినపడ్డ బాధితులకు ఆక్సిజన్ థెరపీ అందించడం ద్వారా.. భోపాల్ చిరాయు ఆస్పత్రి డాక్టర్లు ఇప్పటి వరకు 396 మందికి ఆక్సిజన్ థెరపీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు.
 
ఇదిలావుంటే కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారినందరినీ.. మరో పద్నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉండాలని సూచించామన్నారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత.. వీరంతా తమ ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా వచ్చిన వారికి త్వరగా ఆక్సిజన్ థెరపీ అందించడం ద్వారా కరోనాకు విజయవంతంగా చికిత్స అందించవచ్చని తెలిపారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments