Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగావున్న రిక్షా పుల్లర్ భార్యపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:02 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రిక్షా పుల్లర్ భార్యపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగికదాడి ఈ నెల 11వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాల్ఘర్ జిల్లాలోని నలసోపారాలోని  రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రిక్షా డ్రైవర్ తన భార్యతో కలిసి ఓ గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 11న అతడు ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతడి భార్యపై లైంగిక దాడికి తెగబడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదించారు. 
 
అయితే, బాధితురాలు మాత్రం ధైర్యం చేసి, తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నల్లసోపారా పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ శ్రీరాంగ్ గోసావి తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 20 వరకు పోలీస్‌ కస్టడీ విధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం