Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (08:19 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి చెందిన ఓ యువ ఉపాధ్యాయురాలు (23) తన వద్ద ట్యూషన్‌కు వచ్చే 11 యేళ్ల బాలుడుతో ప్రేమలోపడింది. అతనికి మాయమాటలు చెప్పి తీసుకుని పారిపోయింది. బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట నాలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టింది. బుధవారం ఓ తెల్లవారుజామున రాజస్థాన్ సరిహద్దుల్లో ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని సూరత్‌కు తరలించారు. ఉపాద్యాయురాలు తన కుమారుడుని కిడ్నాప్ చేసినట్టు విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. 
 
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరూ తమతమ ఇళ్ళలో కుటుంబ సభ్యుల తిట్లు పడలేకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తేలింది. అదేప్రాంతంలో గత రెండుమూడేళ్లుగా నివసిస్తున్న వీరిద్దరి కుటుంబాలకు పరస్పర పరిచయాలు కూడా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరూ కలిసి వెళ్లినట్టు గుర్తించారు. బాలుడు వయసు 11 యేళ్ల కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, వారిద్దరి అనుబంధంపై మాత్రం పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments