Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లీష్‌లోనే మాట్లాడే స్నేహితుడిని 54సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.. ఎందుకు?

ఇంగ్లీషులో మాట్లాడి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహి

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (14:29 IST)
ఇంగ్లీషులో మాట్లాడి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహిద్ రహీన్ (21), అలామ్ షేక్ స్నేహితులు. వీరిలో రహీన్ పెద్దగా చదువుకోలేదు. అయితే షేక్ చదువుకున్న వాడు. 
 
ఎప్పుడు మాట్లాడినా ఆంగ్లంలోనే మాట్లాడేవాడు. చదువురాని వ్యక్తి అయిన రహీన్‌ను హేళన చేసేవాడు. ఇంగ్లీష్ రాదని వేధించేవాడు. రహీన్ ఎంత ఓపిగ్గా సహించాడు. కానీ షేక్ ఇదే తంతును కొనసాగించడంతో ఇక లాభం లేదనుకున్నాడు. ఆత్మన్యూనతతో కసి పెంచుకున్నాడు. షేక్‌ను హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. 
 
అదను చూసి ప్లాన్ ప్రకారం మద్యం తాగిన తర్వాత షేక్‌ను హసీన్ 54సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీన్‌ను రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments