Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 21 మంది సామూహిక అత్యాచారం... మద్యం, గంజాయి అలవాటు చేసి?

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డ

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (11:57 IST)
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరులోని ఓ ప్రాంతంలో కూలి పనులు చేసే దంపతుల కుమార్తె (బాధితురాలు) పదో తరగతి చదువుతోంది. అయితే పేదరికం వల్ల చదువును ఆపేసి..ఇంట్లోనే వుంటోంది. ఈ క్రమంలో తనతో పాటు చదివిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆమెను పలు చోట్లకు తీసుకువెళుతూ మద్యం, గంజాయి అలవాటు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో, గత నెల 5న బాధితురాలు అదృశ్యమైంది. అన్నిచోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను బస్టాండ్ వద్ద మత్తులో ఉన్న స్థితిలో కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరపగా.. గదిలో తనను బంధించారని ప్రేమికుడితో పాటు 21 మంది తనపై అత్యాచారం జరిపినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments