Webdunia - Bharat's app for daily news and videos

Install App

2DG మందు ధరను నిర్ణయించిన రెడ్డీస్ ల్యాబ్, ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (15:40 IST)
కరోనా రోగుల కోసం భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) - డాక్టర్ రెడ్డీస్ ల్యాంబ్ సంయుక్తంగా తయారు చేసిన ఔషధం 2-డీజీ (2-డియాక్సీ-డి-గ్లూకోజ్). ఈ మందు కరోనా రోగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఒక్కో సాచెట్ ధరను రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది డాక్టర్ రెడ్డీస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువకే లభించనుంది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కోవిడ్ బాధితులకు ఈ సాచెట్స్ ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తోందని డీఆర్‌డీఓ ప్రకటించింది. 
 
నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే అత్యవసర వినియోగం కింద అనుమతినిచ్చింది. ఈ నెల 17న తొలి విడతలో 10 వేల సాచెట్లను, 17న రెండో విడత కింద మరో 10 సాచెట్లను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments