Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 17మంది సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (18:55 IST)
కజకిస్థాన్‌లో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాలికపై నాలుగు రోజుల పాటు 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను మోసపూరితంగా అపరిచిత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తన సహచరులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు హైస్కూల్ విద్యార్థిని. 17 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ప్రతిఘటించడంతో నదిలో ముంచి చంపేస్తానని బెదిరించారని తెలిపింది. 
 
షాపింగ్ పూర్తి చేసుకుని మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా..  క్యాబ్ డ్రైవర్ మత్తు పానీయాన్ని తాగమని మోసగించాడని బాలిక చెప్పింది. తనపై 17మంది అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.  
 
నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిగిందని బాలిక తెలిపింది. నిందితులకు న్యాయం చేస్తామన్న ఆశ కోల్పోయి స్థానిక మీడియాను ఆశ్రయించింది. ఐదు నెలల క్రితం ఈ ఘటన జరిగిందని, అయితే అప్పటి నుంచి ఎవరినీ అరెస్టు చేయలేదని బాధితురాలి తల్లి తెలిపారు. అందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పింది.్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments