ముంబై బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (09:41 IST)
కరోనా ఇంకా దేశాన్ని వీడలేదు. ఇంకా దేశానికి థార్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. 
 
మహానగరంలోని అగ్రిపదలో ఉన్న సెయిట్‌ జోసెఫ్‌ బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 26 మందికి పాజిటివ్ అని తేలిందని అధికారులు వెల్లడించారు. వారిలో 12 ఏండ్లలోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని తెలిపారు. 
 
వారిని నాయర్ దవాఖానకు తరలించామన్నారు. మిగిన 22 మందిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించమని చెప్పారు. కరోనా నిలయంగా మారిన సెయింట్‌ జోసఫ్‌ బోర్డింగ్‌ స్కూల్‌ను బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు సీజ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments