Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రేమలో పడ్డానా? తెలుసుకోవడం ఎలా?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (13:45 IST)
మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఒకవేళ ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదవాల్సిందే. 
 
ప్రేమలో పడినట్లు తెలుసుకోవాలంటే.. మీకు ఉత్కంఠ, ఆందోళన వల్ల గుండెలో బరువుగా అనిపించినా, లేదా శరీరమంతా ఆనందానుభూతి కలిగినా మీరు ప్రేమలో పడ్డట్టేనని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఫిన్లాండ్‌, స్వీడన్‌, తైవాన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపై ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. 
 
మానసిక ఉద్వేగాలు శరీరాన్ని ఎలాంటి అనుభూతులకు గురిచేస్తాయన్న అంశంపై వీరు పరిశోధన చేశారు. కంప్యూటర్‌లో మానవ దేహాల చిత్రాలను చూపించి వారిలో ఉద్వేగాలను కలిగించారు. వీరిపై చిత్రాలను చూసినప్పుడు ప్రాథమిక ఉద్వేగాలన్నీ ఎక్కువగా గుండె కొట్టుకునే వేగం, శ్వాసపీల్చుకోవడంపైనే ఎక్కువగా ప్రభావం చూపినట్టు వీరి అధ్యయనంలో తేలింది. 
 
ఈ పరిశోధనలో ప్రేమ భావనలు మనలో సంతోషాన్నిస్తాయని పరిశోధకులు గుర్తించారు. దాదాపుగా అన్ని రకాల ఉద్వేగాల వల్ల ముఖ కండరాల్లో చైతన్యం, చర్మ ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా కలుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

తర్వాతి కథనం
Show comments