నీ సరసం 'ఉగాది పచ్చడి'లోని పులుపు

నా ప్రియసఖీ.... నీ ప్రేమ ఉగాది పచ్చడిలోని తీపి నీ కోపం ఉగాది పచ్చడిలోని కారం నీ విరహం ఉగాది పచ్చడిలోని చేదు నీ మౌనం ఉగాది పచ్చడిలోని ఉప్పు నీ తాపం ఉగాది పచ్చడిలోని వగరు నీ సరసం ఉగాది పచ్చడిలోని పులుప

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (21:11 IST)
నా ప్రియసఖీ....
 
నీ ప్రేమ ఉగాది పచ్చడిలోని తీపి
నీ కోపం ఉగాది పచ్చడిలోని కారం
నీ విరహం ఉగాది పచ్చడిలోని చేదు
నీ మౌనం ఉగాది పచ్చడిలోని ఉప్పు
నీ తాపం ఉగాది పచ్చడిలోని వగరు
నీ సరసం ఉగాది పచ్చడిలోని పులుపు
నిజం సుమా 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కలిశాను: ప్రధానమంత్రి నరేంద్ర మోడి

గౌరవనీయులైన భారతదేశ ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు మా ఇంటికి వచ్చారు: పవన్ కల్యాణ్

ఏపీ తీరంపై వాతావరణ మార్పులు - రెండు రోజుల్లో అల్పపీడనం

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్

హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ... పవన్ కళ్యాణ్ నివాసానికెళ్లి పరామర్శ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ సర్టిఫికేట్ రాగానే జన నాయగన్ విడుదల : నిర్మాత నారాయణ

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments