Webdunia - Bharat's app for daily news and videos

Install App

Andhra Pradesh Lok Sabha Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

Andhra Pradesh Lok Sabha Election results 2024
ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (16:10 IST)
ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ 81 శాతాన్ని మించడంతో ప్రజలు ఏదో ఒక పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది. ఓటర్లు తమ వ్యతిరేకతను తమ ఓటు హక్కు ద్వారా తెలియజేసినట్లు అర్థమవుతోంది. ఈ నేపధ్యంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్డీయే పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భాజపా పోటీ చేసాయి. అధికార పార్టీ వైసిపి 25 స్థానాల్లో బరిలో నిలిచింది. వైఎస్ షర్మిల ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసారు. మొత్తమ్మీద ఈసారి ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠను కలిగించనున్నాయి. ఈ నేపధ్యంలో Webdunia Telugu మీకోసం Andhra Pradesh Sabha Election 2024 Results Live Updates అందిస్తోంది.
 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments