జనసేన గెలుస్తుందా... పెడుతుందా? మావైపు వచ్చేయండి... పవన్‌కి ఎస్పీవై రెడ్డి హ్యాండ్?

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (16:05 IST)
ఏపీ రాజకీయాల్లో నాయకుల కప్పగంతులు మామూలుగా వుండటంలేదు. ఏ పార్టీ తమకు ప్రయోజనం కల్పిస్తుందంటే ఆ పార్టీలోకి ఎంతమాత్రం వెనుకాముందూ చూసుకోకుండా జంప్ అయిపోతున్నారు. మరోవైపు జనసేన పార్టీకి వరుస షాకులు ఎదురవుతున్నాయి. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి కుటుంబం నుంచి నలుగురు జనసేన నుంచి పోటీలో వున్నారు. 
 
ఐతే వీళ్లంతా తెదేపా తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని అలిగి వచ్చినవారే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మొన్న కర్నూలు వెళ్లి ఎస్పైవై రెడ్డి కుటుంబాన్ని బుజ్జిగించారట. జనసేన గెలుస్తుందా... పెడుతుందా... తెదేపాలోకి వచ్చేయండని తెదేపా నాయకులు కూడా చెప్పేశారట. దానితో ఎస్పీవై పునరాలచోన పడినట్లు చెప్పుకుంటున్నారు. 
 
మరోవైపు తెదేపా నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చారట. దీనితో జనసేన పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు ఎస్పీవై రెడ్డి కుటుంబం రెడీ అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి షాకులను జనసేన పవన్ కల్యాణ్ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments