నా ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేయొచ్చు : నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:04 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలితేతర రాష్ట్రాల్లోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటిపై విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం చేస్తున్నాయి. 
 
ఈ దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఒక‌వేళ తానేమైనా త‌ప్పు చేస్తే, ఆదాయం ప‌న్ను శాఖ అధికారులు నా ఇంట్లోనూ దాడులు చేయాల‌ని కోరారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు చేస్తున్న దాడుల‌పై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయ‌న్నారు. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇళ్లపై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. 
 
క‌రెంటు బిల్లుల‌ను త‌గ్గిస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. చివ‌ర‌కు క‌రెంటు స‌ర‌ఫ‌రానే త‌గ్గించింద‌ని విమ‌ర్శించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ప్ర‌భుత్వం క‌న్నా కాంగ్రెస్ పార్టీ త‌క్కువ విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు. కాగా, వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments