Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ లోక్‌సభ పోల్స్... 17 సీట్లు - 443 అభ్యర్థులు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (20:05 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‍సభ సీట్లకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 503 నానిమినేషన్లు దాఖలు చేయగా, 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 
 
దీంతో 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది పోటీలో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో ఉన్నారు. వివిధ పార్లమెంటు స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్యా వివరాలను పరిశీలిస్తే, 
 
అదిలాబాద్ (ఎస్సీ) 11, పెద్దపల్లి (ఎస్సీ) 17, కరీంనగర్ 15, నిజామాబాద్ 185, జహీరాబాద్ 12, మెదక్ 10, మల్కాజ్‌గిరి 12, సికింద్రాబాద్ 28, హైదరాబాద్ 15, చేవెళ్ల 23, మహబూబ్ నగర్ 12, నాగర్ కర్నూల్ (ఎస్సీ) 11, నల్గొండ 27, భువనగిరి 13, వరంగల్ (ఎస్సీ) 15, పాలమూరు (ఎస్టీ) 14, ఖమ్మం 23 మంది చొప్పున మొత్తం 443 మంది బరిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments