Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనంట్లో ఉండే ఆ వేధవాయ్ ఎవరు?

"ఎందుకు నాన్నా... ఎందుకలా ఏడుస్తున్నావ్...?" అంటూ అడిగింది తల్లి బిడ్డను. "మరి... నేను ఆడుకుంటుంటే చెడామడా తిట్టేసి కొట్టాడమ్మా...!!" అంటూ బదులిచ్చాడు కొడుకు. "నిన్ను కొట్టింది ఎవడురా... ఈసారి నాకు

Webdunia
శనివారం, 7 జులై 2018 (09:18 IST)
"ఎందుకు నాన్నా... ఎందుకలా ఏడుస్తున్నావ్...?" అంటూ అడిగింది తల్లి బిడ్డను. 
 
"మరి... నేను ఆడుకుంటుంటే చెడామడా తిట్టేసి కొట్టాడమ్మా...!!" అంటూ బదులిచ్చాడు కొడుకు.
 
"నిన్ను కొట్టింది ఎవడురా... ఈసారి నాకు కనబడనీ వాడి కాళ్లు విరగ్గొడతా..." అంటూ బుజ్జగించింది తల్లి. 
 
"వాడు ఎవడో కాదుమ్మా... మనింట్లోనే ఉన్నాడు.. అప్పుడప్పుడూ నీచేత దెబ్బలు కూడా తింటుంటాడు" 
 
"మనింట్లోనే ఉండే ఆ వెధవాయ్ ఎవడబ్బా...!!"
 
"ఇంకెవరు డాడీనే అమ్మా... నేను మట్టిలో ఆడుకుంటున్నానని వచ్చి కొట్టారు..."
 
"ఆఁ.....!!!" 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments