Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

సెల్వి
మంగళవారం, 12 నవంబరు 2024 (11:50 IST)
వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదు. ముఖ్యంగా పిల్లలు మయొనైజ్ ఎక్కువగా తీసుకోకూడదు. శీతాకాలం, వానాకాలంలో మయొనైజ్‌ను వాడవద్దు. ఎగ్‍తో తయారు చేసే దానితో పాటు రకరకాలైన మయొనైజ్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా దొరికే ఎగ్ బేస్డ్ మయొనైజ్‍‍ను గుడ్డు సొన, నూనె, వెనిగర్, నిమ్మరసంతో తయారు చేస్తారు. క్రీమీ టెక్స్చర్ ఉండేలా చేస్తారు. 
 
అయితే, దాన్ని సరిగా నిల్వ చేయాల్సి ఉంటుంది. సరిగా నిల్వ చేయని మయొనైజ్‍ తింటే అనారోగ్యానికి చేటు కలుగుతుంది. గుడ్లతో ఇంట్లో తయారు చేసే మయొనైజ్‍తో ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ ఉంటుంది. పచ్చి గుడ్డులోని సాల్మోనెల్లా బ్యాక్టిరీయా వల్ల ఈ ప్రభావం ఉంటుంది. 
 
ఆహారం కల్తీ కావొచ్చు. మార్కెట్లో దొరికే మయొనైజ్‍లను పాయిశ్చరైజ్డ్ గుడ్లతో తయారు చేస్తారు. అయితే, సరిగా నిల్వ చేయని కారణంగా వాటిలోనూ బ్యాక్టిరియా పెరుగుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది. 
 
మయొనైజ్‍‍లో క్యాలరీలు, ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అతిగా తీసుకుంటే బరువు పెరేలా చేస్తుంది. మయొనైజ్ బదులు.. గ్రీక్ యగర్ట్, హమ్మస్ లాంటివి వాడొచ్చు. వీటివల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments