సహోదరులైనవారొకరితో నొకరు కలహించుట కంటే విడిపోవుట మంచిది...

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:51 IST)
కట్టడ దప్పి తాము చెడు కార్యము జేయుచునుండిరేని దో
బుట్టినవారినైన విడిపోవుట కార్యము దౌర్మాదాంధ్యముం 
దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యు డా
పట్టున రాముజేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా..
 
అర్థం: దుర్మదాంధుడగు రావణాసురుడి విభీషణుడను పేరుగల తన సోదరుని ధర్మ బోధనలు పాటింపక యాతనిని చంప నుంకించెను. అందులకా విభీషణుడటనుండి రాముని సన్నిధికేగి, కొన్నాళ్లకు లంకాధిపతి యయ్యెను. అట్లే ధర్మ విషయమై సహోదరులైనవారొకరితో నొకరు కలహించుట కంటే విడిపోవుట మంచిది. అట్లు చేసిన మేలగను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇచ్చాపురం వైసీపీకి అందని ద్రాక్ష.. వైఎస్ జగన్ కొత్త వ్యూహం.. ఏంటది?

ఈ రేవంత్ రెడ్డికి ఒక్క రూపాయి సంపాదించడం చేతకాదు (వీడియో)

మద్యం దుకాణంలో జరిగిన గొడవ.. స్వర్ణకారుడిని కత్తితో పొడిచి చంపేశాడు.. ఎవరు?

AP: మార్చి 2026లో ప్రారంభం కానున్న గూగుల్ డేటా సెంటర్ పనులు

విమానంలో 206 మంది, ల్యాండ్ అవుతుండగా ఊడిన ముందు టైరు, వామ్మో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MM keeravani: వందేమాతరం నా జీవితలో మైల్ రాయి : కీరవాణి

సంకల్ప యాత్ర వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు : బండ్ల గణేశ్‌

రాంచరణ్ సినిమా కాకుండా.. అరుంధతి లాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Samantha: సమంత క్లాప్ తో చీన్ టపాక్‌ డుం డుం ఘనంగా ప్రారంభం

మగాళ్లు రేప్ చేస్తున్నారు.. వారందర్నీ పట్టుకుని చంపేద్దామా? రేణూ దేశాయ్ ప్రశ్న (వీడియో)

తర్వాతి కథనం
Show comments