Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ఫ్యాషన్.. వర్షాకాలం.. పరిశుభ్రతకు అది తోడైతే?

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (18:46 IST)
ఫ్యాషన్ అనేది పెద్దలకే కాదు పిల్లలకూ చాలా ముఖ్యం. సీజనల్ వారీగా పిల్లల ఫ్యాషన్ పట్ల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అప్పుడే పిల్లలు పెరిగే కొద్దీ వారి ఆహార్యంలో పురోగతి వుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. 
 
దుస్తులు ధరించడానికి కొన్ని మార్పులు చేయడం అవసరం. అవి పెళ్లికి, పార్టీకి లేదా విహారయాత్రకు బయలుదేరడానికి ఇలా వేటికవి ప్రత్యేకంగా వుండేలా చూసుకోవాలి. అంతేగాకుండా సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. బిగుతు, దుస్తులు చాలా వదులుగా వుండే దుస్తులు ఎంచుకోకూడదు.
 
బాలికలకు వర్షాకాలం  శీతాకాలంలో బూట్, వెచ్చని ఓవర్ఆల్స్‌తో అందమైన కనిపించే దుస్తులను ఎంచుకోవడం మంచిది. అబ్బాయిలు కోసం కిడ్స్ ఫ్యాషన్ బట్టి దుస్తులను ఎంచుకోండి. బట్టలు కొనుగోలు చేసేటప్పుడు అబ్బాయైనా అమ్మాయైనా వారికి నచ్చడంతో పాటు ప్రకాశవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. 
 
వర్షాకాలానికి అనువైన దుస్తులను అంటే కాటన్ లా కాకుండా కాస్త సిల్క్ దుస్తులు తడి బట్టేవి కాకుండా.. సులభంగా ఎండిపోయే దుస్తులను కొనుగోలు చేయాలి. అలాగే బూట్లు.. వాటికి అదనపు వెచ్చని సాక్స్ ధరించడం చేయాలి. ముఖ్యంగా పరిశుభ్రతను గుర్తుంచుకోవాలి. ఫ్యాషన్‌కు పరిశుభ్రత తోడైతే పిల్లలకు అనారోగ్యం వెంటాడదు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments