Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను మిగతా పిల్లలతో పోలుస్తూ ఉంటే.. ఏమవుతుంది..?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (13:16 IST)
చిన్నారులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఏ తల్లిదండ్రులైన కోరుకుంటారు. ఈ క్రమంలో చిన్నారులపై ఎక్కువ భారాన్ని మోపి వారిపై ఒత్తిడిని పెంచుతారు. మీరూ అలానే ప్రవర్తిస్తున్నారా.. అయితే ఈ కథనం మీ కోసమే..
 
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మిగతా పిల్లలతో పోలుస్తూ ఉంటారు. ఈ కారణంగానే వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు. వారు బాగా చదివేలా, ఆడేలా ప్రోత్సహించాలి. అలానే ఫలితాలపై దృష్టి పెట్టకుండా చేసే పనిలో వారు ఆనందం పొందేలా చూడాలి.
 
పిల్లలు బాధపడుతున్నా, మీ దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నా, మీతో వారి విషయాలు చెప్పకపోయినా.. వీటన్నింటికి ఒకే కారణం. ఈ విషయాలన్నీ మీకు చెబితే మీరు తిడతారనీ, కోప్పడతారనీ మీతో చెప్పరు. ఆ సమయంలో మీరు కట్టుబాట్లను కాస్త సడలించి వారికి కూసింత స్వేచ్ఛనిస్తే వారూ హాయిగా వూపిరి పీల్చుకుంటారు. 
 
అతిగా దూషించే ప్రయత్నం తప్పే. వారు చేసిన మంచి పనులను మాత్రం తప్పకుండా మెచ్చుకోవాలి. అప్పుడే వారు ఎంతో సంతోషిస్తారు. ఇది వారిలో ఆశావహదృక్పథాన్ని పెంచుతుంది. తప్పు చేసినప్పుడు కూడా వారిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అదేనపనిగా వారిని దూషించకూడదు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments