ట్విట్టర్ చార్జీల్లో డిస్కౌంట్ లేదా?.. జొమాటో ట్వీట్ నెట్టింట వైరల్

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (16:14 IST)
ట్విట్టర్ చార్జీల్లో డిస్కౌంట్ లేదా? అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఇటీవల బ్లూ టిక్ ఖాతాదారులకు నెలవారీ చార్జీలను పెంచేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యవహారంపై ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ఆసక్తికరంగా స్పందించింది. "ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?" అని ట్వీట్ చేసింది. దీనికి మస్క్ స్పందించలేదు కానీ, జొమాటో మంచి చర్చకు తెరతీసింది.
 
"TESLA లేదంటే doggy అనే కూపన్ కోడ్ అప్లయ్ చేయండి" అంటూ ఓ యూజర్ చమత్కారంగా కామెంట్ చేశాడు. జొమాటోలో డిస్కౌంట్ కూపన్ల మాదిరిగా ఈ సమాధానం ఇచ్చినట్టయింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా చేస్తానంటూ.. మాట్లాడేందుకు నెలకు 8 డాలర్లు అడుగుతున్నారని ఓ మహిళా యూజర్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments