Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను 1000 నుంచి 500లకు తగ్గిందోచ్!

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (20:28 IST)
మీరు యూట్యూబ్‌లో ఎక్కువమంది సబ్‌స్క్రైబర్‌లను పొందేందుకు కష్టపడుతున్న కంటెంట్ సృష్టికర్తలైతే ఇది మీకు గుడ్ న్యూస్. గూగల్ యాజమాన్యంలోని వీడియో కంపెనీ కనీస సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను వెయ్యి నుంచి ఐదు వందలకు తగ్గించింది. 
 
యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లో చిన్న సృష్టికర్తలకు మరిన్ని అవకాశాలను అందించడానికి యూట్యూబ్  మానిటైజేషన్ విధానాలకు భారీ మార్పులు చేస్తోంది. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్‌కు అర్హత అవసరాలను తగ్గిస్తున్నట్లు, తక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉన్న మానిటైజేషన్ పద్ధతుల పరిధిని విస్తరింపజేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 
 
కొత్త విధానం ప్రకారం, క్రియేటర్‌లు అర్హత పొందాలంటే 500 మంది సబ్‌స్క్రైబర్‌లను మాత్రమే కలిగి ఉండాలి. ఇది మునుపటి అవసరంలో సగం. దానితో పాటు వీక్షణ గంటల ప్రమాణాలు 4,000 నుండి 3,000కి తగ్గించబడ్డాయి. షార్ట్స్ వీక్షణల అవసరం 10 మిలియన్ నుండి 3 మిలియన్లకు తగ్గించబడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments