Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కెమేరాతో చిమ్మచీకట్లోనూ వీడియో తీయొచ్చు... వివరాలేంటి?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:08 IST)
చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత మార్కెట్‌లో వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖంగా మొబైల్ రంగంలో అరంగ్రేటం చేసి అనతికాలంలోనే అగ్రగామి స్థాయికి చేరింది. మొబైళ్లు, పురుషుల షూలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, స్మార్ట్‌వాచీలు మొదలైన వాటిని ఇప్పటికే షియోమీ బ్రాండ్‌ తీసుకొచ్చింది. 
 
వాటితో పాటుగా ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080పి నేడు భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కెమెరా ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అందులోని ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్‌తో 10 మీటర్ల దూరంలో చీకటిలో ఉన్న దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తుంది. 
 
ఈ కెమెరా 130 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. వైఫై సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ధరను రూ.2,699గా నిర్ణయించారు. ఈ కెమెరా రేపటి నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments