Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 7..

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:32 IST)
చైనాలో షియోమీ సంస్థ ''రెడ్ మీ నోట్ 7''ను విడుదల చేసింది. ఈ ఫోన్ 48/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో పాటు.. ఇందులో భారీ 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యాన్ని కలిగివుంటుంది. 3జీబీ.. 4జీబీ ర్యామ్‌తో పాటు 6జీబీ వేరియంట్ కూడా మార్కెట్లో లభించనుంది. 
 
ట్విలైట్ గోల్డ్, ఫాంటాసి బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగుల్లో ఈ మార్కెట్లో లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.10,300, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.12,400గా ఉంది. 
 
ఇందులోని ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్, 
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్ 
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ బాటమ్ 
సైడ్‌లో స్లిమ్ బెజెల్స్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments