Webdunia - Bharat's app for daily news and videos

Install App

Xiaomi Redmi Note 12 Turbo విడుదల

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (13:01 IST)
Redmi note 12 turbo
కొత్త రెడ్‌మి నోట్ 12 టర్బో ప్రత్యేక ఎడిషన్ థీమ్‌తో గ్లోబల్ మార్కెట్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురువారం చైనాలో ప్రారంభించబడింది. ఇది Poco f5 బ్రాండింగ్ కింద ఏప్రిల్ 5న గ్లోబల్ మార్కెట్‌లలోకి రానుంది.
రెడ్‌మి తన రెడ్‌మి నోట్ 12 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్‌ను విడుదల చేస్తోంది. ఇందులో హ్యారీ పాటర్ బుక్-ఫిల్మ్ సిరీస్‌ల బ్రాండింగ్ ఉన్నాయి.
 
Redmi note 12 turbo Qualcomm Snapdragon 7+ Gen 2 చిప్‌సెట్, 
12GB RAM, 256GB స్టోరేజ్
 
Adreno GPUతో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 
 
ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 
ఇది ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. 
 
ఇందులో 50MP + 8MP+ 2MP పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ కోసం 16 MP ఫ్రంట్ కెమెరా,
Android 13 OSతో MIUI 14పై రన్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments