Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెషర్స్‌కు విప్రో బంపర్‌ ఆఫర్‌.. ఏంటది?

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (16:25 IST)
ఫ్రెషర్స్‌కు ఐటీ దిగ్గజం విప్రో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. క్యాంపస్‌ నియామకాల్లో నియమితులైన నిపుణులకు ఐదేళ్ల వేతన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు విప్రో తెలిపింది. వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లతోపాటు పలు బెనిఫిట్లు కల్పిస్తామని తెలిపింది.

మూన్‌ లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను కనిపెట్టేందుకు పలు రకాల పద్దతులు అవలంభిస్తున్నామని విప్రో వెల్లడించింది. పరిహార కోణాన్ని, కెరీర్‌ను పరిగణనలోకి తీసుకుని చాలా స్పష్టంగా ఐదేళ్ల వేతన ప్యాకేజీ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సంబంధిత క్యాంపస్‌ రిక్రూటీలకు సమాచారం ఇచ్చామని తెలిపింది.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో నియమితులైన వారి వేతనం వచ్చే ఐదేండ్లలో ఎలా పెరుగుతుందో వివరిస్తూ ఆఫర్‌ లెటర్లలో పేర్కొంటున్నట్లు విప్రో పేర్కొంది. విభిన్న బోనస్‌లతోపాటు వేతనాల పెంపు తదితర వివరాలు ఆ ఆఫర్‌ లెటర్లలో ఉంటాయని విప్రో చీఫ్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ గోవిల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments