Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ వినియోగదారులకు మరో అద్భుత ఫీచర్ 'స్నాప్‌చాట్'

వీడియో కాలింగ్ ఫీచర్‌తో వినియోగదారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ‘వాట్సాప్’ మరోసరికొత్త ఫీచర్‌తో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. కొత్తగా స్నాప్‌చాట్ వంటి ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (13:36 IST)
వీడియో కాలింగ్ ఫీచర్‌తో వినియోగదారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ‘వాట్సాప్’ మరోసరికొత్త ఫీచర్‌తో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. కొత్తగా స్నాప్‌చాట్ వంటి ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్‌తో వినియోగదారులు ఫోటో, వీడియోలను తమకు కావాలసిన విధంగా ఎడిట్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. 
 
ఈ ఫీచర్ ద్వారా డూడుల్స్, ఇమేజెస్, టెక్ట్‌ని ఫోటోలపై ఆకర్షణగా ఉంచవచ్చు. వాట్సాప్‌లో ‘స్టేటస్’ అనే పేరుతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి రానుంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ ఫీచర్ వాట్సాప్‌లోని చాట్, కాలింగ్‌ ఆప్సన్ల మధ్య కొత్త టాబ్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఈ ఫీచర్‌లో ఉన్న మరోముఖ్యమైన విశేషమేమిటంటే వీడియో తీసుకుని మనుకు ఎలాకావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన ఫోటో లేదా వీడియో కేవలం 24 గంటలు మాత్రమే కనపడుతుంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments