Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్ లక్ష్మిని వదిలిపెట్టేది లేదు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కేసులో ఆమెను

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (13:09 IST)
గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కేసులో ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అరెస్ట్ చేసి తీరుతామన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి, ఆమె భర్తలు పారిపోయారని, వారి మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుండటంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని చెప్పిన ప్రత్తాపాటి సాధ్యమైనంత తొందర్లోనే లక్ష్మిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
 
పోలీసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఆమె ఏ విమానాలు ఎక్కకుండా లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. అమె ఎక్కడున్నా వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments