ఒక్క నెలలోనే 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (14:45 IST)
దేశంలోని కొత్త ఐటీ నిబంధనలు పాటించని కారణంగా ఆగస్టు నెలలో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్టు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. జూలై నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఎక్కువగా ఉందని తెలిపింది. ఆగస్టు నెలలో నిషేధం విధించిన మొత్తం 35 లక్షల ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, వినియోదరాలు నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు ఆధారంగా 72.28 లక్షల ఖాతాలోను నిషేధించగా, అందులో 3.1 లక్షలో ఖాతాలను ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపివేసినట్టు పేర్కొంది. 
 
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా చేస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ మేసేజింగ్ సర్వీసులో తాము అగ్రగామిగా ఉన్నట్టు వాట్సాప్ వెల్లడించింది. అంతేకాకుండా వాట్సాప్ యూజర్ల భద్రతపరంగా కూడా మెరుగైన చర్యలు సేవలు అందించేందుకు, ఫిర్యాదులను విశ్లేషించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వాట్సాప్ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అక్టోబరు నెలలో వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments