Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా మార్కెట్‌లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (16:44 IST)
భారత మొబైల్ మార్కెట్‌లో చైనా స్మార్ట్‌ఫోన్‌ల హవా ఎక్కువగా ఉంది. ఇప్పటికే షియోమీ సంస్థ భారతదేశంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. మరోవైపు వివో సంస్థ కూడా సరికొత్త మోడల్‌లను విడుదల చేస్తోంది. 
 
యూ సిరీస్‌లో భాగంగా వీవో యూ1 పేరుతో ఒక మొబైల్‌ని చైనా మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, రెండు ఏఐ ఆధారిత రియర్ కెమెరాలతో రూపొందించబడింది. షియోమీ రెడ్‌మీ నోట్ 7ను ఈ నెల 28న భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో వివో సంస్థ వీవో యూ1 మోడల్‌ని అందుకు పోటీగా తీసుకురానుంది.
 
వివో యూ1 ఫీచర్లు: 
6.2 అంగుళాల హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే 
1520 x 720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 439 12ఎంఎం సాక్‌ ఆండ్రాయిడ్‌ 9.1 ఓరియో
3, 4 GB ర్యామ్ వేరియంట్లు
32 GB/64GB ఇంటర్నెల్ స్టోరేజ్‌ సదుపాయం
13+2ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ  సెల్ఫీకెమెరా
4030 ఎంఏహెచ్‌ బ్యాటరీ
చైనాలో విడుదలైన ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 8,430గా ఉండగా, 4జీబీ/64జీబీ స్టోరేజీ  వేరియంట్‌ ధర రూ. 12,645గా ఉంది. అయితే ఈ మోడల్‌ని భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందని వివో సంస్థ ఇంకా వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments