Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యూజర్లకు తీపికబురు.. ట్వీట్లలో ప్రేమలేఖలూ రాసుకోవచ్చు...

ట్విట్టర్ యూజర్లకు త్వరలో తీపికబురు అందనుంది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించే యూజర్లు ఇపుడు చిన్నచిన్న వ్యాఖ్యలు మాత్రమే ట్వీట్స్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ విధానంలో మార్పు చేయనుంది.

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (09:02 IST)
ట్విట్టర్ యూజర్లకు త్వరలో తీపికబురు అందనుంది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించే యూజర్లు ఇపుడు చిన్నచిన్న వ్యాఖ్యలు మాత్రమే ట్వీట్స్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ విధానంలో మార్పు చేయనుంది. యూజర్లు తమ ట్వీట్లను కుదించాల్సిన పనిలేదు. చక్కగా, స్వేచ్ఛగా, సుదీర్ఘంగా రాసుకునే వెసులుబాటును ఈ సామాజిక మాధ్యమం కల్పించనుంది. 
 
వాస్తవానికి ఈ విషయాన్ని మేలోనే ప్రకటించినప్పటికీ.. ఈనె 19వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్విట్టర్ తాజా ప్రకటన యూజర్లలో సంతోషాలు నింపింది. 140 క్యారెక్టర్ల పరిమితిలో ఇక నుంచి ఫొటోలు, లింకులను లెక్కపెట్టడాన్ని ఆపివేస్తారు. దీంతో వినియోగదారులు మరింతగా టెక్ట్స్ రాసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం లింకుకు 23 కేరెక్టర్లు, ఫొటోకు 24 కేరక్టర్ల చొప్పున వినియోగదారులు స్పేస్‌ను నష్టపోతున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments