Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్ లోకి మరో భారీ పెట్టుబడి రూ. 4,546 కోట్లు

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (23:01 IST)
జియోలోకి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ఇది ఏడు వారాల్లో (2020 ఏప్రిల్ 22 నుండి) జియో ప్లాట్‌ఫామ్‌లలో అపూర్వమైన 9వ పెట్టుబడి. జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.93% వాటా కోసం పెట్టుబడి 4,546.80 కోట్లు
 
ఈ పెట్టుబడితో, జియో ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు పెట్టుబడులు), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, మరియు టిపిజిలతో సహా ప్రముఖ టెక్నాలజీ పెట్టుబడిదారుల నుండి రూ. 102,432.15 కోట్లు సేకరించాయి. అలాగే ఎల్ క్యాటర్టన్ రూ. 1,894.50 కోట్లను జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టింది.
 
ఈ పెట్టుబడులన్నీ గ్లోబల్ లాక్-డౌన్ మధ్య జరిగాయి, ఇది భారతదేశం యొక్క డిజిటల్ సామర్థ్యాన్ని మరియు జియో యొక్క వ్యాపార వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments