Webdunia - Bharat's app for daily news and videos

Install App

హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్: రూ.32,750కి ''హానర్ 9''

హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 'హానర్ 9' పేరిట మార్కెట్లోకి వచ్చింది. రూ.32,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. అద్భుత‌మైన గ్రాఫిక‌ల్ లుక్‌తో తయారైన ఫోనులో మంచి ఫీ

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (11:59 IST)
హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 'హానర్ 9' పేరిట మార్కెట్లోకి వచ్చింది. రూ.32,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. అద్భుత‌మైన గ్రాఫిక‌ల్ లుక్‌తో తయారైన ఫోనులో మంచి ఫీచర్స్ వున్నాయి. 
 
అవేంటంటే?
సాఫైర్ బ్లూ, గ్లేసియ‌ర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 
బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 
3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 
ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్,
64/128 జీబీ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments