Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ట్విటర్' పక్షికి విముక్తి లభించింది : ఎలాన్ మస్క్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (14:33 IST)
ట్విటర్ పక్షికి విముక్తి లభించిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, "పక్షికి విముక్తి లభించింది" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ట్విటర్లోని నీలి రంగు పక్షి ఉండటం గమనార్హం. 
 
ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తి చేసి మస్క్ గురువారం దానికి కొత్త యజమాని అయ్యారు. అయితే, తనను తప్పుదారి పట్టించారని, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ కోసం తాను వివరించిన ఉన్నతమైన ఆశయాలను ఎలా సాధించాలనే దానిపై సరైన స్పష్టత లేదంటూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్  విజయ గద్దె‌లను తొలగించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments