Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి.. అదిరిపోయే ఫీచర్లతో స్పార్క్‌ 7 సిరీస్‌

Webdunia
మంగళవారం, 25 మే 2021 (16:16 IST)
Tecno Spark 7 Pro
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ టెక్నో భారత మార్కెట్లోకి వరుసగా ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. బడ్జెట్‌ విభాగంలో అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తాజాగా స్పార్క్‌ 7 సిరీస్‌లో టెక్నో స్పార్క్‌ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ ఆవిష్కరించింది. ఫోన్‌ ప్రారంభ ధర రూ.9,999 కాగా, ఆఫర్‌లో భాగంగా 8,990కే కొనుగోలు చేయొచ్చు.
 
ఇందులో 90Hz డిస్‌ప్లే, 10W చార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, మీడియాటెక్‌ హీలియో జీ80, 48 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ ఆల్ప్స్‌ బ్లూ, స్ర్పూస్‌ గ్రీన్‌, మాగ్నెట్‌ బ్లాక్‌ కలర్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.10,999గా నిర్ణయించారు. అమెజాన్‌లో మే 28 నుంచి మొబైళ్ల సేల్‌ ప్రారంభంకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments