Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెక్ట్రమ్ వేలం ముగిసింది.. Rs 57,122 కోట్లతో రిలయన్స్ జియో ముందంజ

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (20:32 IST)
ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా రూ.57,122 .65 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. టెలికాం సంస్థలు ప్రతీ ఏడాది వేలం ద్వారా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే సంగతి తెలిసిందే. 
 
ఈ నేఫథ్యంలో టెలికాం సంస్థల మధ్య స్పెక్ట్రమ్ వేలంలో పోటీ వాతావరణం నెలకొంది. ఈ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం టెలికాం సంస్థలన్నీ పోటీపడగా, జియో ఈ వేలంలో ముందజలో నిలిచిందని తెలుస్తోంది. ఈ వేలంలో రూ.77.814 కోట్ల విలువైన ఎయిర్ వేల్స్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు అయినట్లు సమాచారం. 
 
ఇంకా రిలయన్స్ జియో రూ. 57,122.65 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ రూ.1,999.40 కోట్లు విలువ గల స్పెక్ట్రమ్‌ను వేలంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments