Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లోకి Sony Xperia Ace 2.. స్పెసిఫికేషన్లు ఇవే..

Sony Xperia Ace 2
Webdunia
గురువారం, 20 మే 2021 (16:32 IST)
Sony Xperia Ace 2
సోనీ నుంచి కొత్త ఫోన్ విడుదలైంది. ఎక్స్‌పీరియా ఏస్ 2 అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను సోనీ విడుదల చేసింది. అయితే ఇది ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే లభించనుంది. రెండేళ్ల క్రితం ఎక్స్‌పీరియా ఏస్ స్మార్ట్ ఫోన్‌‌ను విడుదల చేసింది సోనీ. ఇప్పుడే అది మార్కెట్లోకి ప్రవేశించింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయోచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
ఫీచర్స్.. 
సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ మాత్రమే మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర 22,000 జపాన్ యెన్‌లుగా(సుమారు రూ.14,800) ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్లో దొరుకుంతుంది.
 
స్పెసిఫికేషన్లు: ఈ ఫోన్‌లో 5.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ తో వచ్చిన ఈ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీని అందించారు.
 
మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 లో బ్యాక్‌ సైడ్ 13 మెగాపిక్సెల్ తోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. మందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments