జియో బంపర్ ఆఫర్.. రూ.300 రీఛార్జ్ చేసుకుంటే.. రూ.76 పే బ్యాక్..

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియో, తాజాగా పోస్ట్ పెయిడ్, ప్రీ-పెయిడ్ రీఛార్జ్‌లపై మరో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం, ఫోన్ పే చెల్లింపు మాధ్యమాల ద్వారా రీచార్జ్ చేసుకుంటే 25శ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (10:23 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియో, తాజాగా పోస్ట్ పెయిడ్, ప్రీ-పెయిడ్ రీఛార్జ్‌లపై మరో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం, ఫోన్ పే చెల్లింపు మాధ్యమాల ద్వారా రీచార్జ్ చేసుకుంటే 25శాతం వరకూ క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. పేటీఎం ద్వారా రూ. 300 రీచార్జ్ చేసుకుంటే రూ.76, ఫోన్ పే ద్వారా అయితే, రూ. 75 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది. 
 
రీఛార్జ్ జరిగిన 24 గంటల్లోపు క్యాష్ బ్యాక్ ఆఫర్‌లో భాగంగా రావలసిన డబ్బు మీ ఖాతాకు జమ అవుతుంది. ఈ ఆఫర్ కావాలంటే.. జియో యూజర్లకు కంపెనీ పంపిన ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి వుంటుంది. ఆపై పేటీఎం యాప్‌లో మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఎంచుకుని ఫోన్ నెంబర్ ఫీడ్ చేసి 'ప్రోగ్రెస్ టు రీచార్జ్' లింక్‌ను క్లిక్ చేయాలి. ఆపై ప్రోమో కోడ్ ఎంటర్ చేసి రీచార్జ్‌తో పాటు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చునని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments