Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డేటా కీ ఆజాదీ' ఆఫర్.. రూ.70కే యేడాదంతా అపరిమిత డేటా

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ మొబైల్ కంపెనీ 'డేటా కీ ఆజాదీ' పేరుతో ఓ ఆఫర్‌ను వెల్లడించింది. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఆగస్టు 14వ త

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (12:16 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ మొబైల్ కంపెనీ 'డేటా కీ ఆజాదీ' పేరుతో ఓ ఆఫర్‌ను వెల్లడించింది. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఆగస్టు 14వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం లోపు రూ.70తో రీచార్జ్ చేసుకుంటే ఒక యేడాది పాటు ఉచితంగా అపరిమిత 2జీ డేటాను పొందవచ్చని తెలిపింది.
 
'డేటా కీ ఆజాదీ' ఆఫర్ పేరుతో ఈ స‌దుపాయాన్ని అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌లో డేటా మాత్ర‌మే కాకుండా 56 రూపాయల టాక్‌ టైమ్‌ను కూడా అందుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇటీవ‌లే ఇదే కంపెనీ రూ.299 నెలవారీ రెంటల్‌ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, టెక్ట్స్‌, డేటాను అందించనున్నట్టు ప్రకటించిన విష‌యం తెలిసిందే. మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో మిగ‌తా కంపెనీలన్నీ పోటీలు ప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇందులోభాగంగా, రిలయన్స్ కూడా ఈ తరహా ఆఫర్‌ను వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments