Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 గంటల వరకు స్టాండ్ బై టైమ్

Webdunia
గురువారం, 2 జులై 2020 (10:56 IST)
Realme C11
రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ కలిగిన వున్న ఈ ఫోనును ఒక్కసారి చార్జ్ చేస్తే 40 గంటల వరకు స్టాండ్ బై టైం లభిస్తుందని రియల్ మీ ఓ ప్రకటనలో తెలిపింది. మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతానికి మలేషియాలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో సమాచారం లేదు. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌లో 32 జీబీ స్టోరేజ్ ను అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బరువు 196 గ్రాములుగా ఉంది.
 
ఈ రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ సంగతికి వస్తే?
 
వెనకవైపు రెండు కెమెరాల సెటప్ 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
రివర్స్ చార్జింగ్ ఫీచర్
2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ 
6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
యాస్పెక్ట్ రేషియో 20:9
 
స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతం
మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 
13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు 
సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments