రియ‌ల్‌మి 3 ప్రో బ్లైండ్ ఆర్డ‌ర్ సేల్!

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:24 IST)
మొబైల్స్ తయారీదారు ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి త‌న రియ‌ల్‌మి 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 22వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్‌కు సంబంధించి రియ‌ల్‌మి బ్లైండ్ ఆర్డ‌ర్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ శుక్రవారం అర్థరాత్రి 12 నుండి రేపు అర్థరాత్రి 12 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా వినియోగదారులకు ఆర్-పాస్ పేరిట ఓ యూనిక్ కోడ్‌ను అందిస్తారు. 
 
దీనిని ఉపయోగించి కస్టమర్‌లు ఈ నెల 29వ తేదీన రియ‌ల్‌మి 3 ప్రో ఫోన్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఆర్-పాస్‌ను కలిగి ఉన్న‌వారు రియ‌ల్‌మి 3 ప్రోకు చెందిన ఏ క‌ల‌ర్ వేరియెంట్‌ను అయినా కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్ర‌త్యేకంగా విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments