Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి రియల్ మీ 10 4జీ ఫోన్.. ఫీచర్స్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (14:59 IST)
Realme
భారత మార్కెట్లోకి రియల్ మీ 10 4జీ ఫోన్ విడుదలైంది. రియల్ మీ 10 4జీ ఫోన్‌లో 90 హెర్జ్ అమోల్డ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి వుంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 33 వాట్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. రియల్ మీ 10, 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. ఈ నెల 15న ఫ్లిప్ కార్ట్‌తో పాటు, రియల్ మీ పోర్టల్‌పై అమ్మకాలు మొదలవుతాయి.
 
రియల్ మీ 10 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 18,999 కాగా, రియల్ మీ 10 ప్రో ప్లస్ ధర రూ.24,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఫోనుకు వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా, మరో రెండు సెన్సార్లు, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా వుంటుంది
 
రియల్ మీ 10 4జీ ఫోన్ ఫీచర్స్ 
90 హెర్జ్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్,
మీడియాటెక్ జీ99 చిప్ సెట్.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments