Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ న్యూ స్టేట్ గేమ్​ : ట్రాయ్ అనే కొత్త మ్యాప్‌తో వచ్చేస్తోంది..

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (21:45 IST)
పబ్జీ న్యూ స్టేట్ గేమ్​ యూజర్లకు అద్బుతమైన గేమింగ్​ ఎక్స్​పీరియన్స్​ అందించనుంది. ఇది పబ్జీ లేదా BGMI వలే విజయం సాధించే అవకాశం ఉంది. ఈ గేమ్ ట్రాయ్ అనే కొత్త మ్యాప్‌తో వస్తుంది. మెరుగైన గేమింగ్​ ఎక్స్​పీరియన్స్​ కోసం దీనిలో డ్రోన్‌లు, వెరైటీ వెపన్స్​, గన్స్​ను అందుబాటులోకి తేనున్నారు. 
 
అంతేకాదు, సరికొత్త రేసింగ్​ వాహనాలను తీసుకువస్తామని కాఫ్టన్​ యూజర్లకు హామీ ఇచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్​ సంస్థ బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా​ పేరుతో పబ్జీ తరహా గేమ్​ను లాంచ్​ చేసింది. ఈ గేమ్​కు అంతా ఊహించినట్లుగానే అద్భుతమైన స్పందన వస్తోంది. తక్కువ వ్యవధిలోనే మిలియన్ల కొద్ది డౌన్​లోడ్స్​ను సొంతం చేసుకుంది. 
 
ఇప్పుడు ఇదే క్రాఫ్టన్​ కంపెనీ​ న్యూస్టేట్​ పబ్జీ పేరుతో కొత్త గేమ్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ 'పబ్జీ: న్యూ స్టేట్ గేమ్​'.. ఒరిజినల్ పబ్జీ గేమ్​ ఇచ్చిన అనుభవాన్నే ఇస్తుందని సంస్థ తెలిపింది.  ఈ కొత్త మొబైల్ టైటిల్ గేమ్​ను అక్టోబర్ 8న "ఫ్రీ- టూ -ప్లే" గేమ్‌గా ప్రారంభించనుంది. 
 
అద్భుతమైన గ్రాఫిక్స్​తో రూపొందిన న్యూ స్టేట్ పబ్జీ ఇండియా గేమ్​ ప్రీ-రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.  గ్లోబల్​ మార్కెట్​లో ఈ గేమ్​ ఏప్రిల్ నాటికి 10 మిలియన్ల డౌన్​లోడ్స్​ను అందుకుంది. అయితే, భారత్​లో ఆంక్షల నేపథ్యంలో దీని విడుదల ఇక్కడ ఆలస్యమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments