#OPPOReno3Pro మార్చి 2న విడుదల.. డుయెల్ హోల్ సెల్ఫీ కెమెరాలు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (14:24 IST)
Oppo Reno 3 Pro
ఒప్పో నుంచి రెనో3ప్రో భారత మార్కెట్లోకి రానుంది. మార్చి రెండో తేదీన ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోనులో 44 మెగా పిక్సల్ డుయెల్ హోల్ పన్చ్ సెల్ఫీ కెమెరాలు వుండటమే ఈ ఫోన్ విశేషం.

ప్రపంచంలోనే ఒప్పో రెనో 3 ఫోనులోనే 44 మెగా పిక్సల్ డుయెల్ హోల్ పన్చ్ సెల్ఫీ కెమెరాలు వుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోనుకు చెందిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ ఒప్పో రెనో 3 ప్రో చైనాలో గత ఏడాది విడుదలైంది. ఈ ఫోను 5జీని సపోర్ట్ చేయగలదు. అయితే మార్చిలో భారత్‌లో విడుదలయ్యే ఒప్పో రెనో 3 ప్రో 4జీని సపోర్ట్ చేస్తుంది.

ఎస్ఓసీ టెక్నాలజీని కలిగిన ఈ ఫోను ఫీచర్లు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ ఫోన్ 8జీబీ రామ్, 128 జీబీని.. జెట్ బ్లాక్ రంగులో లభ్యమయ్యే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

తర్వాతి కథనం
Show comments