Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కస్టమరా? ఇకపై వాట్సప్‌ నుంచే రీఛార్జ్ చేయొచ్చు..

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (22:40 IST)
Jio
రిలయన్స్ జియో కస్టమర్ మీరైతే.. ఇది మీకు గుడ్ న్యూసే. ఇకపై వాట్సప్‌లోనే మీ సిమ్ రీఛార్జ్ చేయొచ్చు. జియో సిమ్ మాత్రమే కాదు కుటుంసభ్యులకు, స్నేహితుల నెంబర్లకు కూడా వాట్సప్ నుంచే రీఛార్జ్ చేయొచ్చు. రిలయెన్స్ జియో కొత్తగా 'రీఛార్జ్ వయా వాట్సప్' సర్వీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ కోసం వేరే యాప్స్ ఉపయోగించకుండా వాట్సప్ ద్వారా చేయొచ్చు. 
 
ఇందుకోసం మీరు రిలయెన్స్ జియో వాట్సప్ నెంబర్ సేవ్ చేసుకుంటే చాలు. వాట్సప్ ద్వారా పలు సేవల్ని అందించేందుకు జియో 70007 70007 నెంబర్‌ను కేటాయించింది. యూజర్లు ఈ నెంబర్ ద్వారా జియో సేవల్ని పొందొచ్చు. 
 
రీఛార్జ్ మాత్రమే కాదు కొత్త జియో సిమ్, జియోకు పోర్ట్ కావడం, జియో సిమ్ సపోర్ట్, జియో ఫైబర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్, జియో మార్ట్ సపోర్ట్ సేవలు జియో వాట్సప్ నెంబర్ ద్వారా లభిస్తాయి. అంతే కాదు మీకు దగ్గర్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎక్కడ అందుబాటులో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవలన్నింటినీ వాట్సప్ ద్వారా అందించేందుకు జియో ఈ సర్వీస్ ప్రారంభించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments