Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nothing Phone: జూలై 1, 2025న మార్కెట్లోకి నథింగ్ ఫోన్ (3)- భారత్‌లో రేటెంత?

సెల్వి
బుధవారం, 11 జూన్ 2025 (15:48 IST)
Nothing Phone (3)
నథింగ్ ఫోన్ (3) త్వరలో మార్కెట్లోకి రానుంది. జూలై 1, 2025న లాంచ్ అవుతుందని అంచనా. దీనిపై నథింగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కొన్ని వివరాలు ఇంకా తెలియకపోయినా, లీక్‌లు దాని డిజైన్, ఫీచర్లు, ధర గురించి కస్టమర్లకు తెలిసేలా చేస్తోంది.
 
గ్లిఫ్ లైట్లు లేకుండా కొత్త డిజైన్ 
మునుపటి మోడళ్లలో కనిపించే గ్లిఫ్ లైట్లు (వెనుకవైపు మెరుస్తున్న లైట్లు) ఫోన్ (3)లో ఉండవు. లీకైన చిత్రం ఫోన్ క్లీన్, సెమీ-ట్రాన్స్పరెంట్ బ్యాక్, వంపుతిరిగిన అంచులు, తెలుపు రంగును కలిగి ఉంటుందని చూపిస్తుంది. డిజైన్ మరింత వెయిట్ లెస్‌గా క్లాసీగా కనిపిస్తుంది. ప్రీమియం వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
 
నథింగ్ ఫోన్ (3) వెనుక మూడు 50MP కెమెరాలతో రావచ్చు
ప్రధాన కెమెరా అల్ట్రావైడ్ కెమెరా 3x జూమ్‌తో టెలిఫోటో కెమెరా ఇది స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌ను ఉపయోగిస్తుందని టాక్. భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంచనా ధర 12GB + 256GB మోడల్ ధర సుమారు రూ.68,000 కావచ్చు. భారతదేశంలో, దీని ధర రూ.60,000 కంటే తక్కువగా ఉండవచ్చు. 
 
ఎందుకంటే నథింగ్ సాధారణంగా భారతీయ కొనుగోలుదారులకు తక్కువ ధరలను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, నథింగ్ ఫోన్ (2) అమెరికాతో పోలిస్తే భారతదేశంలో రూ.15,000 చౌకగా ఉంది. యూరప్‌లో, ధర రూ.90,000 ఉండవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments