Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా ఫస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Nokia 6... అదిరిపోయే ఫీచర్స్... (వీడియో)

నోకియా.. మొబైల్ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంస్థ. ఆ తర్వాత ఈ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో విలీనమైపోయింది. ఈ నేఫథ్యంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత నోకియా మొబైల్ మార్కెట్లోకి ఇచ్చేశాయి. ఇపుడు స్మార్ట్

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (14:44 IST)
నోకియా.. మొబైల్ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంస్థ. ఆ తర్వాత ఈ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో విలీనమైపోయింది. ఈ నేఫథ్యంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత నోకియా మొబైల్ మార్కెట్లోకి ఇచ్చేశాయి. ఇపుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా ఫస్ట్ ఆండ్రాయిడ్‌ వచ్చేసింది. 
 
ఆండ్రాయిడ్‌ ఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. నోకియా 6 పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది. నోకియా బ్రాండ్‌ హక్కులను సొంతం చేసుకున్న ఫిన్‌లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ తన వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేసింది. 
 
ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఈ ఫోన్, ఇతర దేశాల్లో విడుదల చేసే ఉద్దేశంలేదని తెలిపింది. మరిన్ని స్మార్ట్‌ఫోన్లను ఈ ఏడాది మార్కెట్లో ప్రవేశపెడతామని అంటోంది. 2014 తర్వాత నోకియా బ్రాండ్‌పై విడుదలై తొలి ఆండ్రాయిడ్ మొబైల్ ఇదే! ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 
 
ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్‌.. 4జీ ఎల్టీఈ టెక్నాలజీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5 డీ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.0 ఓఎస్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్‌, 16 మెగాపిక్సెల్స్ కెమెరా.. ముందు 8 మెగాపిక్సెల్స్‌, డ్యూయల్‌ ఆంప్లిఫైయర్స్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments