Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతిపై మెడికల్ రిపోర్టు ఇవ్వండి.. మద్రాసు హైకోర్టు ఆదేశం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వైద్య నివేదికను సమర్పించాలని మద్రాసు హైకోర్టు కోరింది. ఈ రిపోర్టును ఓ షీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు అందజేయాలని సూచించింది. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అన్న

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (14:32 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వైద్య నివేదికను సమర్పించాలని మద్రాసు హైకోర్టు కోరింది. ఈ రిపోర్టును ఓ షీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు అందజేయాలని సూచించింది. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు... కేంద్ర హోంశాఖ, అపోల్ ఆస్పత్రి యాజమాన్యాలకు సర్కార్‌కి నోటీసులు జారీ చేసింది. 
 
ఇందులో జయలలిత మృతికి సంబంధించిన రిపోర్టును వచ్చే నెల 23ల తేదీన కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ తరపు లాయర్ స్పందిస్తూ.. జయలలితకు అందించిన చికిత్సపై నివేదికను కోర్టుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, జయకు నిర్వహించిన ట్రీట్‌మెంట్‌పై నివేదికను బహిర్గతం చేసేందుకు సిద్ధమని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments