Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధరెంతో తెలుసా?

దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. దీని ధర కూడా తగ్గనుంది. ఓ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ ఇస్తోంది. 2017 ఆరంభంలో ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2016 (11:27 IST)
దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. దీని ధర కూడా తగ్గనుంది. ఓ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ ఇస్తోంది. 2017 ఆరంభంలో ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇతర కంపెనీ ఫోన్లకు ధీటుగా నోకియా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఉండబోతున్నాయి.
 
నోకియా డీ1సీ మోడల్ పేరుతో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. 2జీబీ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను 10 వేలకు, 3 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్లను 13 వేలకు విక్రయించాలని నోకియా భావిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 జీపీయూ, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా డీ1సీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది.
 
10 వేల రూపాయల మోడల్ స్మార్ట్‌ఫోన్ 13 ఎంపీ కెమెరాతో, 13 వేల రూపాయల ఫోన్ 16ఎంపీ కెమెరాతో రూపొందించారు. ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫీచర్లకు ఏ మాత్రం తగ్గకుండా, వాటన్నింటి కంటే కారు చౌకగా స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చి తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన సత్తా చాటేందుకు నోకియా రెడీ అయింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments